ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జోయాలుక్కాస్‌ ది ఇన్‌క్రెడిబుల్‌ 50 ఆఫర్‌

ABN, First Publish Date - 2022-03-05T09:19:04+05:30

జోయాలుక్కాస్‌.. ‘ది ఇన్‌క్రెడిబుల్‌ 50 ఆఫర్‌’ పేరుతో వినియోగదారులకు సరికొత్త ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌ : జోయాలుక్కాస్‌.. ‘ది ఇన్‌క్రెడిబుల్‌ 50 ఆఫర్‌’ పేరుతో వినియోగదారులకు సరికొత్త ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ఆఫర్‌ కింద కస్టమర్లకు అన్ని రకాలైన ఆభరణాల కోసం వీ.ఏ.పై 50 శాతం ఫ్లాట్‌ తగ్గింపును ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఆకర్షణీయైుమన ధరలతో వినియోగదారులు షాపింగ్‌ చేసే అవకాశం ఈ ఆఫర్‌ ద్వారా లభించనుందని పేర్కొంది. వినియోగదారులకు ఎప్పటికప్పుడు అత్యుత్తమ ఆఫర్లను అందించటంలో జోయాలుక్కాస్‌ ఎప్పుడు ముందు వరుసలో ఉంటుందని జోయాలుక్కాస్‌ గ్రూప్‌ చైర్మన్‌ జాయ్‌ అలుక్కాస్‌ అన్నారు. ఇన్‌క్రెడిబుల్‌ 50 ఆఫర్‌ కింద మజూరీ చార్జీల విషయంలో మార్కెట్లో ఎవరూ అందించనటువంటి ధరలతో పాటు బంగారం, వజ్రాలు, ఇతర ఆభరణాల కలెక్షన్స్‌ కోసం వీ.ఏ.పై ఫ్లాట్‌ 50 శాతం డిస్కౌంట్‌ను ఇస్తున్నట్లు జోయాలుక్కాస్‌ తెలిపింది.


మజూరు చార్జీల తగ్గింపుతో ఆధునికమైన జువెలరీ కలెక్షన్స్‌ సరసమైన ధరలకు లభిస్తాయని పేర్కొంది. ఈ నెల 4 నుంచి 20 వ తేదీ వరకు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని జోయాలుక్కాస్‌ షోరూమ్‌ల్లో ఈ ఆఫర్‌ అందుబాటులో ఉండనుంది. ఆఫర్‌లో భాగంగా కొనుగోలు చేసిన ఆభరణాలకు ఏడాది పాటు ఉచిత బీమా, జీవిత కాలం ఉచిత నిర్వహణ (లైఫ్‌టైమ్‌ ఫ్రీ మెయింటెనెన్స్‌) తో పాటు గోల్డ్‌ ఎక్స్ఛేంజీ ఆఫర్స్‌ వినియోగదారులకు అందిస్తున్నట్లు వెల్లడించింది. 

Updated Date - 2022-03-05T09:19:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising