ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డేటా అమ్మకంపై ఐఆర్‌సీటీసీ వెనుకంజ!

ABN, First Publish Date - 2022-08-20T06:05:12+05:30

ప్రయాణికులు, సరుకు రవాణాదారుల వివరాల (డేటా) అమ్మకంపై ఇండియన్‌ రైల్వే క్యాటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (ఐఆర్‌సీటీసీ) సందిగ్ధంలో పడింది. చట్టపరమైన ఇబ్బందుల కారణంగా ఈ ప్రయత్నాన్ని పక్కన పెట్టే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ప్రయాణికులు, సరుకు రవాణాదారుల వివరాల (డేటా) అమ్మకంపై ఇండియన్‌ రైల్వే క్యాటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (ఐఆర్‌సీటీసీ) సందిగ్ధంలో పడింది. చట్టపరమైన ఇబ్బందుల కారణంగా ఈ ప్రయత్నాన్ని పక్కన పెట్టే  అవకాశం ఉందని రైల్వే శాఖ వర్గాలు చెప్పాయి. అయితే ఐఆర్‌సీటీసీ మాత్రం దీనిపై నోరు మెదపడం లేదు. డేటాకు సంబంధించిన వివరాల అమ్మకం ద్వారా రూ.1,000 కోట్ల వరకు సమకూరే అవకాశం ఉందని కంపెనీ ముందు భావించింది. దీనిపై అవసరమైన సలహాలు, సూచనలు ఇచ్చే కన్సల్టెన్సీ సంస్థలు ముందుకు రావాలని టెండర్‌ కూడా విడుదల  చేసింది. అయితే చట్టపరమైన సమస్యల కారణంగా ముందుకు పోయేందుకు వెనుకాడుతోంది.

Updated Date - 2022-08-20T06:05:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising