ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పేస్విఫ్‌లో చోళమండలం ఇన్వెస్ట్‌మెంట్‌కు 70 శాతం వాటా

ABN, First Publish Date - 2022-01-20T06:23:17+05:30

హైదరాబాద్‌కు చెందిన పేస్విఫ్‌ టెక్నాలజీ్‌సలో మురుగప్ప గ్రూప్‌నకు చెందిన చోళమండలం ఇన్వె్‌స్టమెంట్‌ అండ్‌ ఫైనాన్స్‌ కంపెనీ దాదాపు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): హైదరాబాద్‌కు చెందిన పేస్విఫ్‌ టెక్నాలజీ్‌సలో మురుగప్ప గ్రూప్‌నకు చెందిన చోళమండలం ఇన్వె్‌స్టమెంట్‌ అండ్‌ ఫైనాన్స్‌ కంపెనీ దాదాపు 70 శాతం వాటా సొంతం చేసుకోనుంది. దాదాపు రూ.450 కోట్లను ఒకేసారి చెల్లించి లేదా దశల వారీగా చెల్లింపులు ద్వారా ఈ వాటాను తీసుకోనుంది. ఈ మేరకు పేస్వి్‌ఫతో వ్యూహాత్మక వాటా కొనుగోలు ఒప్పందాన్ని చోళమండలం  కుదుర్చుకుంది. వాటా కొనుగోలు అనంతరం చోళమండలం ఇన్వె్‌స్టమెంట్‌కు పేస్వైప్‌ అనుబంధ కంపెనీగా మారుతుంది. దేశం లో పీఓఎస్‌ (పాయింట్‌ ఆఫ్‌ సేల్‌) సేవల కంపెనీలో పేస్విఫ్‌ ఒకటి. పేమెంట్‌ గేట్‌వే, ఈ-కామర్స్‌ సొల్యూషన్ల సేవలను కూడా పేస్విఫ్‌ అందిస్తోంది. సూపర్‌ మార్కెట్లు, మెడికల్‌ స్టోర్లు వంటి మధ్య, చిన్న తరహా మార్కెట్లలో 3 లక్షల మందికి పైగా పేస్వి్‌ఫకు ఖాతాదారులుగా ఉన్నారు. 

Updated Date - 2022-01-20T06:23:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising