ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దేశీయంగా కంపెనీ కొనుగోలుపై నాట్కో ఆసక్తి

ABN, First Publish Date - 2022-08-20T06:04:34+05:30

దేశీయ విక్రయాలను బలోపేతం చేసుకోవడానికి ఆస్తులు లేదా కంపెనీని కొనుగోలు చేయాలని నాట్కో ఫార్మా యోచిస్తోంది. దేశీయంగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): దేశీయ విక్రయాలను బలోపేతం చేసుకోవడానికి ఆస్తులు లేదా కంపెనీని కొనుగోలు చేయాలని నాట్కో ఫార్మా యోచిస్తోంది. దేశీయంగా ఫార్ములేషన్ల వ్యాపారం స్థిరంగానే ఉంది. అయితే.. కంపెనీ వద్ద నిధులు ఉన్నాయి. కంపెనీ కొనుగోలు ద్వారా దేశీయ వ్యాపారాన్ని బలోపేతం చేసుకోవాలని భావిస్తున్నామని నాట్కో ఫార్మా సీఈఓ రాజీవ్‌ నన్నపనేని అన్నారు. రూ.100 నుంచి రూ.200 కోట్ల టర్నోవర్‌ కలిగిన కంపెనీని కొనుగోలు చేయడానికి నాట్కో ఆసక్తి చూపుతోంది. భిన్న ఆప్షన్లు నాట్కో ముందు ఉన్నాయి. అన్నీ అనుకూలిస్తే.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే కంపెనీని కొనుగోలు చేసే ప్రక్రియ పూర్తవుతుందని చెప్పారు. 

Updated Date - 2022-08-20T06:04:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising