ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

FDలపై వడ్డీ రేట్లు పెంపు

ABN, First Publish Date - 2022-05-18T01:15:19+05:30

రూ. 2 కోట్ల కంటే తక్కువ ఉన్న ఫిక్స్‌డ్ డిపాజిట్ లపై ఫెడరల్ బ్యాంక్ వడ్డీని పెంచింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ : రూ. 2 కోట్ల కంటే తక్కువ ఉన్న ఫిక్స్‌డ్ డిపాజిట్ లపై ఫెడరల్ బ్యాంక్ వడ్డీని పెంచింది. భారతదేశంలోని ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంకులలో ఒకటైన ఫెడరల్ బ్యాంక్... అన్ని కాల వ్యవధుల్లో రూ. 2 కోట్ల కంటే తక్కువ ఉన్న సింగిల్ డిపాజిట్‌పై ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేటును పెంచింది. RBI రెపో రేటులో 40-బేసిస్ పాయింట్ల పెరుగుదలను పెంచినప్పటి నుండి, భారతీయ బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచుతున్న విషయం తెలిసిందే. బ్యాంక్ కొత్తగా పెంచిన వడ్డీ రేట్లు నిన్నటి(16 మే 2022) నుంచే  అమలులోకి వచ్చాయి. 

Updated Date - 2022-05-18T01:15:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising