ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హైదరాబాద్‌లో ఇనోవాలన్‌ సెంటర్‌

ABN, First Publish Date - 2022-09-08T07:00:46+05:30

అమెరికాకు చెందిన క్లౌడ్‌ ఆధారిత సేవందిస్తున్న కంపెనీ ఇనోవాలన్‌ హైదరాబాద్‌లో ఇండియన్‌ డెవల్‌పమెంట్‌ సెంటర్‌ (ఐడీసీ) ప్రారంభించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): అమెరికాకు చెందిన క్లౌడ్‌ ఆధారిత సేవందిస్తున్న కంపెనీ ఇనోవాలన్‌ హైదరాబాద్‌లో ఇండియన్‌ డెవల్‌పమెంట్‌ సెంటర్‌ (ఐడీసీ) ప్రారంభించింది. హెల్త్‌కేర్‌ తదితర  రంగాలలోని కంపెనీలకు క్లౌడ్‌ ఆధారిత వినూత్న సొల్యూషన్లను అందించడానికి హైదరాబాద్‌ కేంద్రం దోహదం చేస్తుందని ఇనోవాలన్‌ ప్రెసిడెంట్‌ ఎర్న్‌ కెల్లీ తెలిపారు. ఖాతాదారులకు ఇంజినీరింగ్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ సేవలను అంచడానికి భారత్‌లో కాంట్రాక్టు పద్ధతిలో నియమించుకున్న బృందాన్ని గత ఎనిమిదేళ్లుగా ఇనోవాలన్‌ వినియోగించుకుంటుంది. వీరు ఇప్పుడు కంపెనీ ఉద్యోగులవుతారు. ఇనోవాలన్‌కు హైదరాబాద్‌లోని ఐడీసీ అతిపెద్ద సింగిల్‌ ఇంజినీరింగ్‌ కార్యాలయం అవుతుంది. 

Updated Date - 2022-09-08T07:00:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising