ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇన్‌ఫ్రా వృద్ధి 5.4 శాతం

ABN, First Publish Date - 2022-12-31T03:16:31+05:30

పారిశ్రామిక రంగానికి కీలకమైన 8 మౌలిక వసతుల రంగాల వృద్ధి రేటు నవంబరులో 5.4 శాతంగా నమోదయింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: పారిశ్రామిక రంగానికి కీలకమైన 8 మౌలిక వసతుల రంగాల వృద్ధి రేటు నవంబరులో 5.4 శాతంగా నమోదయింది. గత ఏడాది నవంబరులో ఇది 3.2 శాతం ఉంది. బొగ్గు, ఎరువులు, ఉక్కు, సిమెంట్‌, విద్యుత్‌ విభాగాల్లో వృద్ధి నమోదు కాగా క్రూడాయిల్‌, సహజ వాయువు, రిఫైనరీ ఉత్పత్తుల విభాగాలు ప్రతికూల వృద్ధిని నమోదు చేశాయి.

Updated Date - 2022-12-31T03:16:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising