ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అరుణాచల్‌ ప్రదేశ్‌లో 3ఎఫ్‌ పామాయిల్‌ ప్లాంట్‌

ABN, First Publish Date - 2022-08-31T09:35:36+05:30

హైదరాబాద్‌కు చెందిన 3ఎఫ్‌ పామ్‌ కంపెనీ ఈశాన్య రాష్ట్రాలకు కార్యకలాపాలను విస్తరించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): హైదరాబాద్‌కు చెందిన 3ఎఫ్‌ పామ్‌ కంపెనీ ఈశాన్య రాష్ట్రాలకు కార్యకలాపాలను విస్తరించింది. రూ.250 కోట్లతో అరుణాచల్‌ ప్రదేశ్‌లో ఇంటిగ్రేటెడ్‌ ఆయిల్‌ పామ్‌ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తోంది. ఈ ప్లాంట్‌ కోసం 120 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేశామని.. సెప్టెంబరు 30 ఫ్యాక్టరీ పనులు ప్రారంభమవుతాయని 3ఎఫ్‌ ఆయిల్‌ పామ్‌ ఎండీ, సీఈఓ సంజయ్‌ గోయెంకా తెలిపారు. ఈ ప్లాంట్‌లో పామాయిల్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌తో పాటు వ్యర్థాల ఆధార  విద్యుదుత్పత్తి ప్లాంట్‌ తదితరాలు ఉంటాయి. మొదటి దశ పనులు వచ్చే ఏడాది సెప్టెంబరు నాటికి పూర్తవుతాయి. ఇప్పటికే అరుణాచల్‌ ప్రదేశ్‌లో 500 మంది రైతులతో దాదాపు 2 వేల హెక్టార్లలో 3ఎఫ్‌ పామాయిల్‌ సాగు చేయిస్తోంది.  

Updated Date - 2022-08-31T09:35:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising