ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉద్యోగులకు... Ikea పునరావాస మద్దతు

ABN, First Publish Date - 2022-06-25T03:01:49+05:30

ఇంగ్కా యాజమాన్యంలోని Ikea మే 2023లో గురుగ్రామ్ నుండి బెంగళూరుకు కొనుగోలు కార్యాలయాన్ని మార్చనుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

* ‘కొనుగోలు కార్యాలయం’ వచ్చే ఏడాది మేలో బెంగళూరుకు

న్యూఢిల్లీ : ఇంగ్కా యాజమాన్యంలోని Ikea మే 2023లో గురుగ్రామ్ నుండి బెంగళూరుకు కొనుగోలు కార్యాలయాన్ని మార్చనుంది. ‘రీలొకేషన్ పాలసీ’ ప్రకారం బెంగళూరుకు వెళ్లాలని నిర్ణయించుకున్న ఉద్యోగులకు కంపెనీ పునరావాస మద్దతును అందిస్తోంది. కాగా...  IKEA ఇండియా జూన్ 22న బెంగళూరులో మొదటి స్టోర్‌ను ప్రారంభించనుంది. స్వీడిష్ ఫర్నీచర్ రిటైలర్ సంస్థ Ikea... మే 1, 2023 నుండి బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలను కొనసాగించనుంది. 

Updated Date - 2022-06-25T03:01:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising