ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇన్వెస్టర్లకు ఎంత కష్టం

ABN, First Publish Date - 2022-03-05T09:20:11+05:30

ఉక్రెయిన్‌, రష్యా పరిణామాల నేపథ్యంలో గత మూడు వారాలుగా ఈక్విటీ మార్కెట్లు భారీ స్థాయిలో ఊగిసలాడుతూ ఇన్వెస్టర్లకు అనూహ్యమైన నష్టాన్ని కలిగించాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

18 రోజుల్లో రూ.15 లక్షల కోట్ల నష్టం

కోల్పోయింది ఉక్రెయిన్‌ జీడీపీ కన్నా ఎక్కువే

ముంబై : ఉక్రెయిన్‌, రష్యా పరిణామాల నేపథ్యంలో గత మూడు వారాలుగా ఈక్విటీ మార్కెట్లు భారీ స్థాయిలో ఊగిసలాడుతూ ఇన్వెస్టర్లకు అనూహ్యమైన నష్టాన్ని కలిగించాయి. ఏ రోజుకారోజు మార్కెట్‌ సంపద కర్పూరంలా కరిగిపోతోంది. గత నెల 15వ తేదీ నుంచి నేటి వరకు ఈక్విటీ మార్కెట్లో ఇన్వెస్టర్లు నష్టపోయింది సాక్షాత్తు రూ.15 లక్షల కోట్లు.  ఇది 2021లో ఉక్రెయిన్‌ జీడీపీ కన్నా ఎక్కువని అం చనా. కాగా శుక్రవారం సెన్సెక్స్‌ 768.87 పాయింట్లు నష్టపోయి 54,338.81 వ ద్ద ముగిసింది. నిఫ్టీ 252.70 పాయింట్లు నష్టంతో 16,245.35వద్ద ముగిసింది. 

Updated Date - 2022-03-05T09:20:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising