ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్మాల్‌క్యాప్‌ షేర్లపైనే అధిక రాబడులు

ABN, First Publish Date - 2022-04-04T07:55:52+05:30

మార్చితో ముగిసిన 2021-22 ఆర్థిక సంవత్సరంలో రాబడుల విషయంలో చిన్న కంపెనీల షేర్లు (స్మాల్‌క్యాప్‌) పెద్ద, మిడ్‌క్యాప్‌ షేర్లను మించి పోయాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: మార్చితో ముగిసిన 2021-22 ఆర్థిక సంవత్సరంలో రాబడుల విషయంలో చిన్న కంపెనీల షేర్లు (స్మాల్‌క్యాప్‌) పెద్ద, మిడ్‌క్యాప్‌ షేర్లను మించి పోయాయి. ఈ కాలంలో బీఎస్‌ఈ స్మాల్‌క్యాప్‌ సూచీ షేర్లు మదుపరులకు సగటున 36.64 శాతం లాభాలు పంచాయి. ఇదే సమయంలో మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌ షేర్లు 19.45 శాతం, లార్జ్‌క్యాప్‌ షేర్లకు ప్రాతినిధ్యం వహించే సెన్సెక్స్‌ షేర్లు సగటున 18.29 శాతం లాభాలు పంచాయి. కొవిడ్‌, అంతర్జాతీయ ఉద్రిక్తతల నేపథ్యంలోనూ స్మాల్‌క్యాప్‌ ఇండెక్స్‌ షేర్లు మంచి లాభాలు పంచడం విశేషం. ఈ నెలలో కూడా మార్కెట్లో స్మాల్‌ క్యాప్‌ షేర్ల ఇండెక్స్‌ ర్యాలీ కొనసాగుతుందని మార్కెట్‌ వర్గాల అంచనా. 


Updated Date - 2022-04-04T07:55:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising