ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్... $ 40-బిలియన్ల డీల్...

ABN, First Publish Date - 2022-04-06T00:29:04+05:30

భారత్‌లోని అతిపెద్ద ప్రైవేట్ రుణదాత హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తన అతిపెద్ద వాటాదారుని $ 40 బిలియన్ల కొనుగోలు చేయడంతో బీమా రంగంలో బ్యాంక్‌కు ఇచ్చే వాటా కారణంగా నియంత్రణ అడ్డంకులు ఎదురవుతాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ : భారత్‌లోని అతిపెద్ద ప్రైవేట్ రుణదాత హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తన అతిపెద్ద వాటాదారుని $ 40 బిలియన్ల కొనుగోలు చేయడంతో బీమా రంగంలో బ్యాంక్‌కు ఇచ్చే వాటా కారణంగా నియంత్రణ అడ్డంకులు ఎదురవుతాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఆర్థిక పరిశ్రమకు రెగ్యులేటర్‌గా వ్యవహరించే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బీమా కంపెనీలలో యాజమాన్య వాటాలను పరిమితం చేయాలని బ్యాంకులు కోరుతున్నాయని సంబంధిత వర్గాలు ఇప్పటికే వెల్లడించిన విషయం తెలిసిందే.


నిన్న(సోమవారం) ప్రకటించిన హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్‌ను హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కొనుగోలు చేసిన నేపథ్యంలో $ 237 బిలియన్ల విలువైన సంయుక్త బ్యాలెన్స్ షీట్‌తో సంస్థ ఏర్పాటు కానుంది. అంతేకాకుండా... బీమా, ఇతర ఆర్థిక అనుబంధ సంస్థలు కూడా ఉంటాయి. హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, హెచ్‌డీఎఫ్‌సీ ఇఆర్‌జీఓ ప్రైవేట్ రంగంలోని ప్రముఖ జీవిత, సాధారణ బీమా కంపెనీల్లో ఒకటి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ యాజమాన్యం మాట్లాడుతూ... తమ నిబంధనలను పాటించడంపై స్పష్టత కోసం రెగ్యులేటర్‌ను కోరామని పేర్కొంది. 

Updated Date - 2022-04-06T00:29:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising