ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విస్తరణ దిశలో హెచ్ అండ్ ఎం ఫ్యాషన్ ఛైన్...

ABN, First Publish Date - 2022-01-24T21:54:20+05:30

స్వీడిష్ ఫ్యాషన్ రిటెయిల్ ఛైన్ మేజర్ హెచ్ అండ్ ఎం విస్తరణ బాట పట్టింది. హైదరాబాద్‌లో హెచ్ అండ్ ఎం కొత్త స్టోర్ శనివారం ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. కాగా... హెచ్ అండ్ ఎం... ఆసియా దేశాల్లోనే తన ద‌ృషఫ్టిని సారించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ : స్వీడిష్ ఫ్యాషన్ రిటెయిల్ ఛైన్ మేజర్ హెచ్ అండ్ ఎం విస్తరణ బాట పట్టింది. హైదరాబాద్‌లో హెచ్ అండ్ ఎం కొత్త స్టోర్ శనివారం ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. కాగా... హెచ్ అండ్ ఎం... ఆసియా దేశాల్లోనే తన ద‌ృషఫ్టిని సారించింది. హెచ్ అండ్ ఎం ఇప్పటికే బెంగళూరు, పూనే ల్లో స్టోర్లను నిర్వహిస్తోంది. దీనికి తోడు... డిసెంబరు చివరినాటికి మరో నాలుగు స్టోర్లను ప్రారంభహించేందుకు హెచ్ అండ్ ఎం సన్నాహాలు చేస్తోంది. కిందటి ఆర్ధిక సంవత్సరంలో... హెచ్ అండ్ ఎం దేశవ్యాప్తంగా పదకొండు స్లోర్లను ప్రారంభించిన విషయం తెలిసిందే. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు కేంద్రం ఆమోదం తెలిపిన నేపధ్యంలో... భారత్‌లో తన వ్యాపారాన్ని విస్తరించేందుకు హెచ్ అండ్ ఎం భారీ ఏర్పాట్లను చేసుకుంటోంది. ఇదే క్రమంలో... హైదరాబాద్ సహా మరికొన్ని ప్రధాన పట్టణాల్లో కూడా స్టోర్లను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. కాగా... కాన్పూర్, లక్నోల్లో మరికొన్ని స్టోర్లను ఏర్పాటు చేయడంతోపాటు... కొత్తగా... అహ్మద్‌నగర్ సహా మరికొన్ని ద్వితీయ శ్రేణి పట్టణాల్లో కూడా మరికొన్ని స్టోర్లను ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తోంది. 

Updated Date - 2022-01-24T21:54:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising