పరుగులు పెడుతున్న బంగారం ధర
ABN, First Publish Date - 2022-10-17T16:17:51+05:30
దేశంలో బంగారం ధర పరుగులు పెడుతోంది. దీపావళి నాటికి బంగారం ధర భారీగా పెరుగుతుందని నిపుణులు ముందే చెప్పారు
Gold Silver Price Today : దేశంలో బంగారం ధర పరుగులు పెడుతోంది. దీపావళి నాటికి బంగారం ధర భారీగా పెరుగుతుందని నిపుణులు ముందే చెప్పారు. చెప్పినట్టుగానే బంగారం ధర పరుగులు తీస్తోంది. ఇక వెండి ధర స్థిరంగా ఉంది. బంగారం ధరలు ద్రవ్యోల్బణం, గ్లోబల్ ధరలలో మార్పు, సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ రిజర్వ్, హెచ్చుతగ్గుల వడ్డీ రేట్లు, నగల మార్కెట్‌లతో సహా అనేక అంతర్జాతీయ కారకాలు ప్రభావితం చేసే ప్రపంచ బంగారం ధరలపై ఆధారపడి ఉంటాయి. అక్టోబర్ 17వ తేదీన బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఒక లుక్కేద్దాం.
బంగారం ధరలు :
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.46,450 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.50,670
విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.46,450 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.50,670
చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.46,900 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.51,160
బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.46,500 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.50,720
కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.46,450 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.50,670
ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.46,450, 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.50,670
ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.46,600 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.50,820
వెండి ధరలు..
హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.60,500
విజయవాడలో కిలో వెండి ధర రూ.60,500
చెన్నైలో కిలో వెండి ధర రూ.55,300
బెంగళూరులో కిలో వెండి ధర రూ.55,300
కేరళలో కిలో వెండి ధర రూ.60,500
ఢిల్లీలో కిలో వెండి ధర రూ.55,300
ముంబైలో కిలో వెండి ధర రూ.55,300
Updated Date - 2022-10-17T16:17:51+05:30 IST