ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేడు బంగారం, వెండి ధరలు పెరిగాయ్..

ABN, First Publish Date - 2022-07-30T14:21:30+05:30

భారతదేశంలో బంగారం ధర జూలై 30, 2022న 24 క్యారెట్లు, 22 క్యారెట్లకు రూ. 250 పెరిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Gold Price : భారతదేశంలో బంగారం ధర జూలై 30, 2022న 24 క్యారెట్లు(carots), 22 క్యారెట్లకు రూ. 250 పెరిగింది. శనివారం నాటికి భారతదేశంలో 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) రూ. 51,470 కాగా, 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) రూ.47,140గా ఉంది. నిన్న భారతదేశం(India)లో 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) రూ. 51,220 కాగా, 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) రూ.46,920గా ఉంది. గత 24 గంటల్లో భారతదేశంలోని వివిధ మెట్రో నగరాల్లో(Metro cities) బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కనిపించాయి. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, వరంగల్‌లలో ఒకే ధరలు కొనసాగుతున్నాయి.


హైదరాబాద్(Hyderabad)లో 24 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర రూ.51,490 కాగా, 22 క్యారెట్లు (10 గ్రాములు) రూ.47,200


చెన్నై(Chennai)లో 24 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర రూ.52,285 కాగా, 22 క్యారెట్లు (10 గ్రాములు) రూ.47,927


దేశ రాజధాని ఢిల్లీ(Delhi)లో 24 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర రూ. 51,660 కాగా, 22 క్యారెట్లు (10 గ్రాములు) రూ. 47,350


కోల్‌కతా(Kolkatha)లో 24 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర రూ. 51,490 కాగా, 22 క్యారెట్లు (10 గ్రాములు) రూ. 47,200


ముంబై(Mumbai)లో 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.51,490 కాగా, 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) రూ.47,200


భువనేశ్వర్‌(Bhuvaneswar)లో 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) రూ.51,490 కాగా, 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు)రూ.47,200


పెరిగిన వెండి ధర(Silver Price).. 


హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన విజయవాడ, విశాఖ, వరంగల్ నగరాల్లో నేడు కేజీ వెండి ధర రూ.1100 మేర పెరిగి రూ.62,300కు చేరుకుంది. ఢిల్లీ, ముంబై వంటి ప్రధాన నగరాల్లో కిలో వెండి ధర రూ.1500 వరకూ పెరిగి.. కేజీ వెండి రూ.58,000కి చేరుకుంది.


Updated Date - 2022-07-30T14:21:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising