ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేడు పెరిగిన Gold ధర

ABN, First Publish Date - 2022-07-25T13:53:23+05:30

భారతదేశం(India)లో బంగారం ధర జూలై 25, 2022న 24 క్యారెట్లు(Carrots), 22 క్యారెట్లకు రూ. 850 పెరిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Gold Price : భారతదేశం(India)లో బంగారం ధర జూలై 25, 2022న 24 క్యారెట్లు(Carrots), 22 క్యారెట్లకు రూ. 850 పెరిగింది. సోమవారం నాటికి భారతదేశంలో 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) రూ. 50,820 కాగా, 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) రూ.46,550గా ఉంది. గత 24 గంటల్లో భారతదేశంలోని వివిధ మెట్రో నగరాల్లో(Metro Cities) బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కనిపించాయి. అయితే హైదరాబాద్‌(Hyderabad)లో మాత్రం నిన్నటితో పోలిస్తే రేటులో ఏ మార్పూ లేదు. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.


హైదరాబాద్‌లో 24 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర రూ.51,160 కాగా, 22 క్యారెట్లు (10 గ్రాములు) రూ.46,900


చెన్నై(Chennai)లో 24 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర రూ.52,285 కాగా, 22 క్యారెట్లు (10 గ్రాములు) రూ.47,927


దేశ రాజధాని ఢిల్లీ(Delhi)లో 24 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర రూ. 50,620 కాగా, 22 క్యారెట్లు (10 గ్రాములు) రూ. 46,400


కోల్‌కతా(Kolkatha)లో 24 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర రూ. 50,620 కాగా, 22 క్యారెట్లు (10 గ్రాములు) రూ. 46,400. 


మరోవైపు ముంబై(Mumbai)లో 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.50,620 కాగా, 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) రూ.46,400


భువనేశ్వర్‌(Bhuvaneswar)లో సోమవారం 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) రూ.51,160 కాగా, 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) రూ.46,900 


బంగారం ధర గత 24 గంటల్లో 24 క్యారెట్లు (10 గ్రాములు), 22 క్యారెట్లు (10 గ్రాములు) రూ.440 పెరిగింది.

Updated Date - 2022-07-25T13:53:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising