ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Gold and Silver Prices : మహిళలకు బంపరాఫర్..తగ్గిన బంగారం, వెండి ధరలు..

ABN, First Publish Date - 2022-09-25T13:52:09+05:30

బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు చోటు చేసుకుంటున్నాయన్న విషయం తెలిసిందే. రెండు రోజులు నుంచి బంగారం ధర హద్దూ అదుపు లేకుండా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Gold and Silver Prices : బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు చోటు చేసుకుంటున్నాయన్న విషయం తెలిసిందే. రెండు రోజులు నుంచి బంగారం ధర హద్దూ అదుపు లేకుండా పెరిగిపోతోంది. పెరుగుతున్న ధరలకు ఆదివారం బ్రేక్ పడింది. బంగారం, వెండి ధరలు తగ్గాయి. దేశంలో ఈరోజు..22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.500 తగ్గడంతో రూ.46,000గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.530 తగ్గడంతో రూ.50,200గా కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.1000 తగ్గడంతో రూ.61,500గా ఉంది. ప్రధాన నగరాలతో పాటు..తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నయో ఓ లుక్కేద్దాం..


ప్రధానమైన నగరాల్లో..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.46,000.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.50,200..

విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,200.

విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.46,000.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.50,200

ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు)  రూ.46,150.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.50,350

ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.46,150.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.50,200

కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.46,000.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.50,200

బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.46,050.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.50,240 

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.46,500.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు)  రూ.50,730


వెండి ధరలు..

హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.61,500

విజయవాడలో రూ.61,500 

విశాఖపట్నంలో రూ.61,500 


ఢిల్లీలో కిలో వెండి ధర రూ.56,300

ముంబైలో కిలో వెండి ధర రూ.56,300

చెన్నైలోలో కిలో వెండి ధర రూ.61,500

బెంగళూరులో రూ.61,500

Updated Date - 2022-09-25T13:52:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising