ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జోష్‌లో బంగారం ధరలు.. నేడు ఎంతంటే..

ABN, First Publish Date - 2022-08-06T14:32:17+05:30

దేశంలో బంగారం ధరలు మాంచి జోష్‌మీదున్నాయి. అటు శ్రావణమాసం, ఇటు పెళ్లిళ్ల సీజన్ కావడంతో డిమాండ్ భారీగా ఉంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Gold and Silver Price Today: దేశంలో బంగారం ధరలు మాంచి జోష్‌మీదున్నాయి. అటు శ్రావణమాసం, ఇటు పెళ్లిళ్ల సీజన్ కావడంతో డిమాండ్ భారీగా ఉంది. రేట్లు సైతం అంతకంతకూ పరుగులు పెడుతున్నాయి. అయినా మహిళలు మాత్రం వెనక్కి తగ్గేదేలే అంటున్నారు. ఇక తాజాగా ఆగస్టు 6వ తేదీన దేశీయంగా 10 గ్రాముల బంగారం ధరపై రూ.150 నుంచి రూ.250 వరకూ పెరిగింది. ఇక వెండి ధర కిలోకు రూ.500లకుపైగా ఎగబాకింది. తాజాగా పెరిగిన ధరల వివరాలు ఇలా ఉన్నాయి. దేశీయంగా వెండి ధర కిలోకు రూ.58,200గా ఉంది. 


దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు..


హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.63,600

విజయవాడలో కిలో వెండి ధర రూ.63,600

చెన్నైలో కిలో వెండి ధర రూ.63,600

కేరళలో కిలో వెండి ధర రూ.63,600 

ముంబైలో కిలో వెండి ధర రూ.58,200

ఢిల్లీలో కిలో వెండి ధర రూ.63,600 

కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.58,200

బెంగళూరులో కిలో వెండి ధర రూ.63,600


బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..


హైదరాబాద్‌లో 22 క్యారెట్ల(Carots) బంగారం ధర (10 గ్రాములు) రూ.47,650.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.51,980

విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.47,650.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.51,980 

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.48,650.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.53,070

ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.46,650.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.51,980

ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) పసిడి ధర రూ.47,800.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.52,140

కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.47,650.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.51,980 

బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.47,700.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ52,040

కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.47,650.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.51,980 





Updated Date - 2022-08-06T14:32:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising