ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బంగారం కొనుగోలుదారులకు గుడ్ న్యూస్

ABN, First Publish Date - 2022-09-29T14:34:35+05:30

బంగారం కొనుగోలుదారులకు గుడ్ న్యూస్. బంగారం ధరలు నేడు స్థిరంగా ఉన్నాయి. గత కొద్ది రోజులుగా బంగారం ధర

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Gold and Silver Price : బంగారం కొనుగోలుదారులకు గుడ్ న్యూస్. బంగారం ధరలు నేడు స్థిరంగా ఉన్నాయి. గత కొద్ది రోజులుగా బంగారం ధర పెరిగిందైతే లేదు. స్వల్పంగా తగ్గడమో లేదంటే స్థిరంగా కొనసాగడమో జరుగుతోంది. గత పది రోజులుగా పరిస్థితి ఇదే. పది రోజుల క్రితం అంటే సెప్టెంబర్ 19న 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.45,850 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.50,020.. ఇక నేడు 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.45,800 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.49,970గా ఉంది. దేశీయంగా వెండి కిలోపై రూ.400 మేర తగ్గి.. రూ.55,000లకు చేరుకుంది. గురువారం దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి, బంగారం ధరలపై ఓ లుక్కేద్దాం.


బంగారం ధరలు..


హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.45,800, 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.49,970

విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.45,800, 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.49,970

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.46,250, 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.50,450

బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.45,860, 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.50,020

కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.45,800, 24క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.49,970

ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.45,950, 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.50,130

ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.45,800, 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.49,970 


వెండి ధరలు.. 


హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.60,000

విజయవాడలో కేజీ వెండి ధర రూ.60,000

చెన్నైలో కేజీ వెండి ధర రూ.60,000 

బెంగళూరులో కేజీ వెండి ధర రూ.60,000

కేరళలో కేజీ వెండి ధర రూ.60,000 

ఢిల్లీలో కేజీ వెండి ధర రూ.55,000

ముంబైలో కేజీ వెండి ధర రూ.55,000

Updated Date - 2022-09-29T14:34:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising