ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Gold and Silver Price : భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు..

ABN, First Publish Date - 2022-12-15T09:37:59+05:30

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు రోజువారీ మార్పులను లోనవుతుంటాయన్న విషయం తెలిసిందే.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Gold and Silver Price : బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు రోజువారీ మార్పులను లోనవుతుంటాయన్న విషయం తెలిసిందే. గడిచిన మూడు రోజులు ఒక రోజు అత్యంత స్వల్పంగా తగ్గగా.. రెండు రోజులు స్థిరంగా ఉండి అంతో ఇంతో ఊరట కల్పించింది. ఇక నేడు బంగారం, వెండి ధరలు పెరిగాయి. నేడు బంగారం ధర తులంపై రూ.550 వరకూ పెరగడం గమనార్హం. గురువారం ఉదయం వరకూ నమోదైన ధరల ప్రకారం.. దేశంలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.500 మేర పెరిగి రూ.50,300కి చేరింది. 24 క్యారెట్ల బంగారం ధరపై రూ.550 మేర పెరిగి రూ.54,880 గా ఉంది. దేశీయంగా కిలో వెండి ధర రూ.2000 మేర పెరిగి.. రూ.71,000 లకు చేరింది. ఒక్కోసారి రేట్లు పెరిగితే.. మరి కొన్నిసార్లు తగ్గుతూ వస్తుంటాయి. కాగా, దేశంలోని ప్రధాన నగరాలు, తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలపై ఓ లుక్కేద్దాం.

బంగారం ధరలు..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.50,300.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,880

విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.50,300.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,880

విశాఖపట్నంలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.50,300.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,880

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.51,000.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,640

కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.50,300.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,880

బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.50,350.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,930

కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.50,300.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,880

ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.50,450.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,040

ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.50,300.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,040

వెండి ధరలు..

హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.74,000

విజయవాడలో కిలో వెండి ధర రూ.74,000

విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ.74,000

చెన్నైలో కిలో వెండి ధర రూ.74,000

బెంగళూరులో కిలో వెండి ధర రూ.74,000

కేరళలో కిలో వెండి ధర రూ.74,000

కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.71,000

ఢిల్లీలో కిలో వెండి ధర రూ.71,000

ముంబైలో కిలో వెండి ధర రూ.71,000

Updated Date - 2022-12-15T09:44:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising