ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Gold and Silver Price : ధరలు తగ్గాయ్..

ABN, First Publish Date - 2022-12-13T08:47:13+05:30

పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారానికి డిమాండ్ భారీగా పెరిగింది. ఏ బంగారం షాపు చూసినా కొనుగోలుదారులతో కిటకిటలాడుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Gold and Silver Price : పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారానికి డిమాండ్ భారీగా పెరిగింది. ఏ బంగారం షాపు చూసినా కొనుగోలుదారులతో కిటకిటలాడుతోంది. ఈ క్రమంలో బంగారం ధర కాస్త తగ్గితే బాగుండు అని అనుకోని వారు ఎవరుంటారు? అయితే నేడు అందరూ కోరుకున్నట్టుగానే బంగారం ధర అత్యంత స్వల్పంగా తగ్గింది. ఇదొక తగ్గుదలా? అని అనుకోవచ్చు కానీ ఇటీవలి కాలంలో బంగారం పరుగులు తీస్తోంది. ఆ పరుగులకు నిన్న బ్రేక్ పడింది. ఇవాళ కూడా పెరగకుండా కాస్త తగ్గడమనేది ఊరటనిస్తున్న విషయం. మంగళవారం 22 క్యారెట్ల బంగారం ధరపై (10 గ్రాములు) రూ.100 మేర తగ్గి 49,800కు చేరుకోగా.. 24 క్యారెట్ల బంగారం ధరపై రూ.110 తగ్గి రూ.54,330కి చేరుకుంది. అలాగే వెండి ధర కూడా స్వల్పంగా తగ్గింది. వెండి ధర కిలోపై రూ.900 వరకూ తగ్గింది. ఇక దేశంలో బంగారం, వెండి ధరలపై ఓ లుక్కేద్దాం.

బంగారం ధరలు..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ. 49,800.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ. 54,330

విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ. 49,800.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ. 54,330

విశాఖపట్నంలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ. 49,800.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ. 54,330

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ. 50,450.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ. 55,040

బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ. 49,850.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ. 54,390

కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ. 49,800.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ. 54,330

కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ. 49,800.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ. 54,330

న్యూఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ. 49,950.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ. 54,490

ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ. 49,800.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ. 54,330

వెండి ధరలు..

హైదరాబాద్‌‌లో కిలో వెండి ధర రూ. 72,800

విజయవాడలో కిలో వెండి ధర రూ. 72,800

విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ. 72,800

చెన్నైలో కిలో వెండి ధర రూ. 72,800

కేరళలో కిలో వెండి ధర రూ. 72,800

బెంగుళూరులో కిలో వెండి ధర రూ. 72,800

కోల్‌కతాలో కిలో వెండి ధర రూ. 69,000

ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 69,000

ముంబైలో కిలో వెండి ధర రూ. 69,000

Updated Date - 2022-12-13T09:01:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising