ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Gold and Silver Price : నేడు ధరలు ఎలా ఉన్నాయంటే..

ABN, First Publish Date - 2022-12-09T10:26:22+05:30

బంగారం ధరల్లో మార్పులు చేర్పులు సర్వసాధారణం. ఇక మూడు రోజులుగా అయితే ఒక రోజు ఉన్నట్టుగా మరొక రోజు ఉండటం లేదు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Gold and Silver Price : బంగారం ధరల్లో మార్పులు చేర్పులు సర్వసాధారణం. ఇక మూడు రోజులుగా అయితే ఒక రోజు ఉన్నట్టుగా మరొక రోజు ఉండటం లేదు. మొన్న బంగారం ధర రూ.300 మేర తగ్గితే.. నిన్న రూ.220 మేర పెరిగింది. ఇక నేడు బంగారం ధర స్థిరంగా ఉండి కొనుగోలుదారులకు ఊరట కల్పిస్తోంది. నేడు 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.49,500 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.54,000కు చేరుకుంది. నేడు వెండి కిలో ధర రూ.66,200 గా ఉంది. దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

బంగారం ధరలు..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ. 49,500.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ. 54,000

విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ. 49,500.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ. 54,000

విశాఖపట్నంలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ. 49,500.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ. 54,000

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ. 50,160.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ. 54,720

బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ. 49,550.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ. 54,050

కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ. 49,500.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ. 54,000

కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ. 49,500.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ. 54,000

న్యూఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ. 49,650.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ. 54,150

ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ. 49,500.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ. 54,000

వెండి ధరలు..

హైదరాబాద్‌ కిలో వెండి ధర రూ. 71,300

విజయవాడ కిలో వెండి ధర రూ. 71,300

విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ. 71,300

చెన్నైలో కిలో వెండి ధర రూ. 71,300

కేరళలో కిలో వెండి ధర రూ. 71,300

బెంగుళూరులో కిలో వెండి ధర రూ. 71,300

కోల్‌కతాలో కిలో వెండి ధర రూ. 66,200

ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 66,200

ముంబైలో కిలో వెండి ధర రూ. 66,200

Updated Date - 2022-12-09T10:36:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising