ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Gold and Silver Price : వారం తర్వాత తగ్గిన బంగారం ధర

ABN, First Publish Date - 2022-12-07T10:25:07+05:30

మహిళలకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారానికి విపరీతమైన డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో బంగారం ధర తగ్గితే బావుండని ఎవరికి ఉండదు?

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Gold and Silver Price : మహిళలకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారానికి విపరీతమైన డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో బంగారం ధర తగ్గితే బావుండని ఎవరికి ఉండదు? దాదాపు వారం రోజులుగా బంగారం ధర పెరగడమో లేదంటే స్థిరంగా ఉండటమో జరుగుతూ వస్తోంది. నేడు మాత్రం బంగారం ధర కాస్త తగ్గింది. గత కొద్ది రోజులుగా బంగారం ధరలు పెరుగుతూ వస్తున్న విషయం తెలిసిందే. ఇక నేడు బంగారం ధర 10 గ్రాములకు రూ.300 మేర తగ్గింది. నేడు దేశీయ మార్కెట్‌లో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 49,300కు చేరగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 53,780గా ఉంది. ఇక వెండి ధర కూడా అత్యంత స్వల్పంగా పెరిగింది. కిలోపై రూ.500 మేర తగ్గి రూ.66,000కు చేరింది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలపై ఓ లుక్కేద్దాం.

బంగారం ధరలు..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ. 49,300.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ. 53,780

విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ. 49,300.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ. 53,780

విశాఖపట్నంలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ. 49,300.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ. 53,780

చైన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ. 50,100.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ. 54,650

కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ. 49,300.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ. 53,780

బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.49,350.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.53,830

కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ. 49,300.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ. 53,780

ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ. 49,300.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ. 53,780

ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ. 49,450.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ. 53,780..

వెండి ధరలు..

హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 70,800

విజయవాడలో కిలో వెండి ధర రూ.70,800

విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.70,800

చెన్నైలో కిలో వెండి ధర రూ. 70,800

కేరళలో కిలో వెండి ధర రూ.70,800

బెంగుళూరులో కిలో వెండి ధర రూ.70,800

ముంబైలో కిలో వెండి ధర రూ.66,000

ఢిల్లీలో కిలో వెండి ధర రూ.66,000

కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.66,000

Updated Date - 2022-12-07T10:25:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising