ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

4వ రోజు కూడా సంతోషాన్ని పంచుతున్న పసిడి ధర

ABN, First Publish Date - 2022-11-29T10:49:26+05:30

కొనుగోలుదారులకు బంగారం ధర గత నాలుగు రోజులుగా కాస్త ఊరటనిస్తోంది. గత మూడు రోజులుగా నిలకడగా ఉన్న పసిడి ధర నేడు కూడా స్థిరంగానే ఉంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Gold and Silver Price : కొనుగోలుదారులకు బంగారం ధర గత నాలుగు రోజులుగా కాస్త ఊరటనిస్తోంది. గత మూడు రోజులుగా నిలకడగా ఉన్న పసిడి ధర నేడు కూడా స్థిరంగానే ఉంది. నాలుగు రోజుల క్రితం వరకూ బంగారం ధర పెరిగితే భారీగా పెరగడం లేదంటే స్వల్పంగా తగ్గడమో జరిగింది. దీంతో ఎప్పుడు పెరుగుతుందో.. ఎప్పుడు తగ్గుతుందో తెలియక కొనుగోలుదారులు కాస్త కంగారు పడ్డారు. కానీ నాలుగు రోజులుగా పసిడి ధరలో ఎలాంటి మార్పు లేదు. ప్రస్తుతం బులియన్‌ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.48,560కు లభిస్తోంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రూ. 52,980 పలుకుతోంది. ఇక వెండి ధర స్వల్పంగా తగ్గింది. కిలో వెండిపై ఏకంగా రూ.400 మేర తగ్గింది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలపై ఓ లుక్కేద్దాం.

బంగారం ధర..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.48,560.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.52,980

విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.48,560.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.52,980

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.49,470.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.53,970

కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.48,560.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.52,980

బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.48,610.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.53,030

కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.48,560.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.52,980

ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.48,710.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.53,140

ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.48,560.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.52,980

వెండి ధరలు..

హైదరాబాద్‌‌లో కిలో వెండి ధర రూ.68,100

విజయవాడలో కిలో వెండి ధర రూ.68,100

విశాఖలో కిలో వెండి ధర రూ.68,100

ఢిల్లీలో కిలో వెండి ధర రూ.61,400

ముంబైలో కిలో వెండి ధర రూ.61,400

కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.61,400

చెన్నైలో కిలో వెండి ధర రూ.68,100

Updated Date - 2022-11-29T10:56:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising