ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేడు స్వల్పంగా తగ్గిన వెండి, బంగారం ధరలు

ABN, First Publish Date - 2022-08-02T14:19:13+05:30

బంగారం, వెండి ధరల్లో మార్పులు సర్వసాధారణం. నిన్న వీటి ధరలు స్వల్పంగా పెరగ్గా.. నేడు(మంగళవారం) అతి స్వల్పంగా తగ్గాయి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Gold and Silver Price : బంగారం, వెండి ధరల్లో మార్పులు సర్వసాధారణం. నిన్న వీటి ధరలు స్వల్పంగా పెరగ్గా.. నేడు(మంగళవారం) అతి స్వల్పంగా తగ్గాయి. అలాగే వివిధ రాష్ట్రాల్లోనూ ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. మంగళవారం ఉదయం నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల(Carots) బంగారం ధర(10 గ్రాములు) రూ.47,100 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.51,380 గా ఉంది. 22 క్యారెట్ల బంగారంపై రూ.100, 24 క్యారెట్లపై 110 మేర తగ్గింది. దేశీయంగా కిలో వెండి ధర రూ.58,000 లుగా ఉంది. కిలో వెండిపై రూ. 400 మేర తగ్గింది. దేశంలోని ప్రధాన నగరాల్లో(Main cities) బంగారం, వెండి ధరలపై ఓ లుక్కేద్దాం.


వెండి ధర విషయానికి వస్తే.. హైదరాబాద్(Hyderabad), విజయవాడ(Vijayawada), విశాఖ(Visakha), చెన్నై(Chennai), బెంగుళూరు(Bengalore)లో ఒకే ధర(రూ.63,300) ఉండగా.. ముంబై(Mumbai)లో మాత్రం రూ.5300 తక్కువగా ఉంది. అంటే ముంబైలో కిలో వెండి ధర రూ.58,000.


ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..


హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.47,100 కాగా.. 24 క్యారెట్ల ధర(10 గ్రాములు) రూ.51,380

విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.47,100 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.51,380

విశాఖపట్నంలో 22 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.47,100 కాగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,380

ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.47,250, 24 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.51,550 

ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.47,100, 24 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.51,380  

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.47,950, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,300

కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.47,100, 24 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.51,380 

బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.47,150, 24 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.51,430


Updated Date - 2022-08-02T14:19:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising