గాయత్రీ ప్రాజెక్ట్స్ క్రెడిటార్ల కమిటీ సమావేశం
ABN, First Publish Date - 2022-12-16T00:28:23+05:30
Gayatri Projects Committee of Creditors meeting గాయత్రీ ప్రాజెక్ట్స్‌పై దివాలా పరిష్కార ప్రక్రియ (సీఐఆర్‌పీ) ప్రారంభమైంది...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): గాయత్రీ ప్రాజెక్ట్స్‌పై దివాలా పరిష్కార ప్రక్రియ (సీఐఆర్‌పీ) ప్రారంభమైంది. ఇందుకు అనుగుణంగా మధ్యంతర రిసొల్యూషన్ ప్రొఫెషనల్‌ను (ఆర్‌పీ) నియమించినట్లు కంపెనీ వెల్లడించింది. దివాలా పరిష్కార ప్రక్రియలో భాగంగా కంపెనీకి రుణాలు ఇచ్చిన రుణదాతల కమిటీ (సీఓసీ) తొలి సమావేశం జరిగింది.
Updated Date - 2022-12-16T00:28:33+05:30 IST