ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నాలుగు సెషన్లలో రూ. 10 లక్షల కోట్ల నష్టం... కారణాలివే...

ABN, First Publish Date - 2022-01-22T00:32:43+05:30

మార్కెట్లు వరసగా ఐదు రోజులు పతనమయ్యాయి. ఈ క్రమంలో... ఆటో రంగపు షేర్లు ఫ్లాట్‌గా క్లోజవగా, కేపిటల్ గూడ్స్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ భారీ నష్టాల తాకిడికి అల్లాడిపోయాయిపతనమయ్యాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై : మార్కెట్లు వరసగా ఐదు రోజులు పతనమయ్యాయి. ఈ క్రమంలో...  ఆటో రంగపు షేర్లు ఫ్లాట్‌గా క్లోజవగా, కేపిటల్ గూడ్స్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ భారీ నష్టాల తాకిడికి అల్లాడిపోయాయి ఇక హెల్త్‌కేర్, మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్, రియాల్టీ , పవర్ సహా పలు రంగాలు అమ్మకాల ఒత్తిడిలో కొట్టుకుపోయాయి. వెరసి ఇండెక్స్ లకు గత నాలుగు రోజుల సెషన్‌లలో రూ. 10 లక్షల కోట్లకు పైగా సంపద హరించుకుపోయింది. మంగళవారంతో ప్రారంభమై, శుక్రవారం ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి బీఎస్‌ఈ మార్కెట్ క్యాపిపిటలైజేషన్ రూ. 269.85 లక్షలకోట్లకు  పడిపోయింది. ఇక... ఆశ్చర్యకరమైన విషయం... హెల్త్‌కేర్ సెక్టార్ ప్రతి రోజూ  ఒకటిన్నరశాతం మేర నష్టపోతోంది. ఈ వారం మొత్తంమీద ఐదున్నరశాతం నష్టం వాటిల్లింది. గతంలో ఓ బ్రోకింగ్ సంస్థ... ఫార్మా రంగం ఏడాది క్రితంతో పోల్చితే మంచి లాభం గడించినప్పటికీ, గరిష్ట స్థాయిల నుంచి 40 శాతం కరెక్షన్ వస్తేనే ఫెయిర్ వాల్యుయేషన్లలో ఉన్నట్లుగా అంచనా వేసింది. మరిప్పుడు చోటు చేసుకుంటుంది అలాంటి రియలైజేషనేనా  అన్న సందేహాలు మార్కెట్ వర్గాల్లోనే వ్యక్తమవుతుండడం ఆశ్చర్యం. 


Updated Date - 2022-01-22T00:32:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising