ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Forbes & Co సంచలనం.. 20 శాతం ర్యాలీ చేసిన షేర్లు..

ABN, First Publish Date - 2022-08-16T17:47:06+05:30

ఈక్విటీ షేరు(Equity Share)కు (650 శాతం) ప్రత్యేక మధ్యంతర డివిడెండ్‌ను కంపెనీ ప్రకటించిన తర్వాత మంగళవారం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Forbes & Co Shares : ఈక్విటీ షేరు(Equity Share)కు (650 శాతం) ప్రత్యేక మధ్యంతర డివిడెండ్‌ను కంపెనీ ప్రకటించిన తర్వాత మంగళవారం ఇంట్రా-డే(Intra day)లో బీఎస్ఈ(BSE)లో 20 శాతం ర్యాలీ చేయడంతో ఫోర్బ్స్ అండ్ కంపెనీ షేర్లు(Forbes & Co Shares) కొత్త గరిష్ట స్థాయి రూ.620.10కి చేరుకున్నాయి. గత మూడు ట్రేడింగ్ రోజులలో గృహోపకరణాల కంపెనీ స్టాక్ ఆగస్ట్ 10, 2022న రూ. 404.25 నుంచి 53 శాతం జూమ్ చేసింది.


ఉదయం 10:11 గంటలకు బీఎస్ఈలో ఫోర్బ్స్ అండ్ కంపెనీ 16 శాతం లాభంతో రూ.598.50 వద్ద ట్రేడవుతోంది. ఎస్అండ్‌పీ బీఎస్ఈ సెన్సెక్స్(S&P BSE Sensex) 0.71 శాతం పెరిగి 59,885 వద్ద ఉంది. "ఆగస్టు 13, 2022న జరిగిన సమావేశంలో కంపెనీ డైరెక్టర్ల బోర్డు(Company directors board) ఈక్విటీ షేర్‌కు (650 శాతం) రూ. 65 ప్రత్యేక మధ్యంతర డివిడెండ్ చెల్లింపును ఆమోదించింది" అని ఫోర్బ్స్ అండ్ కంపెనీ శనివారం తెలిపింది. ప్రత్యేక మధ్యంతర డివిడెండ్‌ను పొందేందుకు అర్హులైన షేర్‌హోల్డర్‌ల నిర్ధారణ కోసం కంపెనీ 2022 ఆగస్టు 25వ తేదీని గురువారం 'రికార్డ్ తేదీ'గా నిర్ణయించింది. 


Updated Date - 2022-08-16T17:47:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising