ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Flipkart Wholesale: చిల్లర వ్యాపారుల కోసం.. ‘75 పర్ 75’ ఫ్రీడమ్ సేల్‌ను ప్రారంభించిన ఫ్లిప్‌కార్ట్ హోల్‌సేల్

ABN, First Publish Date - 2022-08-15T01:10:59+05:30

ఫ్లిప్‌కార్ట్ హోల్‌సేల్ దేశవ్యాప్తంగా తన ఖాతాదారుల కోసం ఫ్రీడమ్ సేల్‌ను ప్రారంభించింది. ఇది అన్ని స్టోర్లు,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు: ఫ్లిప్‌కార్ట్ హోల్‌సేల్ దేశవ్యాప్తంగా తన ఖాతాదారుల కోసం ఫ్రీడమ్ సేల్‌ను ప్రారంభించింది. ఇది అన్ని స్టోర్లు, ఆన్‌లైన్ చానళ్లలో ఆగస్టు 15 వరకు అందుబాటులో ఉంటుంది. ‘దమ్‌దార్ ఆఫర్స్ ఔర్ దమ్‌దార్ దామ్’ అనే ట్యాగ్‌లైన్‌తో వాక్-ఇన్, ఆన్‌లైన్ సభ్యుల కోసం 75 ఫ్రీడమ్ డీల్స్, బ్రాండ్ బిల్ బస్టర్లతోపాటు మరెన్నో ఆకర్షణీయమైన ఆఫర్‌లతో ఈ సేల్ నిర్వహిస్తోంది. ఈ జాతీయస్థాయి మెగా సేల్‌తో టైర్ 2, టైర్ 3 నగరాల్లోని సభ్యులతో సహా ఫ్లిప్‌కార్ట్ హోల్‌సేల్ ప్లాట్‌ఫారమ్‌లో భాగమైన 1.5 మిలియన్లకు పైగా సభ్యులకు ప్రయోజనం చేకూరుతుంది.


 ఫ్లిప్‌కార్ట్ హోల్‌సేల్ బిజినెస్ హెడ్ కోటేశ్వర్ ఎల్ఎన్ మాట్లాడుతూ..  ఫ్రీడమ్ సేల్‌ను ప్రారంభించినందుకు సంతోషంగా ఉందన్నారు. ఇది రిటైలర్‌లకు గణనీయమైన ప్రయోజనాలు అందిస్తుందన్నారు.  ఫ్లిప్‌కార్ట్ హోల్‌సేల్ సాంకేతిక నైపుణ్యం, లోతైన మార్కెట్ అవగాహన, కిరాణా,  సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల కోసం సంపూర్ణ,  అర్థవంతమైన వృద్ధి వ్యవస్థను అందుబాటులోకి తెస్తుంది. ఈ ప్లాట్‌ఫామ్ తన డిజిటల్ ఫస్ట్ విధానం ద్వారా చిన్న బ్రాండ్‌లకు వ్యాపార నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడే అనేక సూచనలను కూడా అందిస్తుంది. ఫ్రీడమ్ సేల్ గురించి మరింత తెలుసుకోవడానికి www.bestprice.in/bestprice/login క్లిక్ చేయండి.

Updated Date - 2022-08-15T01:10:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising