ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

30న సులభతర వాణిజ్య ర్యాంకులు

ABN, First Publish Date - 2022-06-27T09:33:23+05:30

సులభతర వాణిజ్యంలో ముందున్న రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల జాబితాను కేంద్ర ప్రభుత్వం మరోసారి జారీ చేయబోతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: సులభతర వాణిజ్యంలో ముందున్న రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల జాబితాను కేంద్ర ప్రభుత్వం మరోసారి జారీ చేయబోతోంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఈ నెల 30న ఈ జాబితా విడుదల చేస్తారని  సమా చారం. 2019 వరకు కేంద్రం ఏటా ఈ జాబితా విడుదల చేసేది. కొవిడ్‌తో గత రెండేళ్ల నుంచి ఈ జాబితా విడుదల కాలేదు. గురువారం 2020 సంవత్సరానికి సంబంధించి సులభతర వాణిజ్యంలో ముందున్న రాష్ట్రాలు, కేంద్ర పాలితప్రాం తాల జాబితా విడుదల అయ్యే అవకాశం ఉంది. నిర్మాణ, పర్యావరణ అనుమతులు, కార్మిక చట్టాల అమలు వంటి   అంశాల ఆధారంగా డీపీఐఐటీ  ఈ జాబితా రూపొందిస్తుంది. 

Updated Date - 2022-06-27T09:33:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising