ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలుగు రాష్ట్రాల్లో హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్‌ విస్తరణ

ABN, First Publish Date - 2022-10-07T09:22:29+05:30

హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్‌ ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లో నెట్‌వర్క్‌ను విస్తరించనుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 మర్చంట్ల కోసం సమగ్ర ‘స్మార్ట్‌ హబ్‌’ యాప్‌ విడుదల

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్‌ ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లో నెట్‌వర్క్‌ను విస్తరించనుంది. వచ్చే ఆరు నుంచి తొమ్మిది నెలల్లో తెలంగాణలో 90, ఆంధ్రప్రదేశ్‌ లో 89 శాఖలను ప్రారంభించాలని భావిస్తున్నామని బ్రాంచ్‌ బ్యాంకింగ్‌ అధిపతి తరుణ్‌ చౌదరి తెలిపారు. వ్యాపారుల కోసం ‘స్మార్ట్‌హబ్‌ వ్యాపార్‌ మర్చంట్‌ యాప్‌’ను విడుదల చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ఏపీ, తెలంగాణల్లో విస్తరణకు అనుగుణంగా అన్ని విభాగాల్లో 5,000 మంది ఉద్యోగులను నియమించనున్నట్లు చెప్పారు.


చెల్లింపుల నుంచి అన్ని సేవలు..: వ్యాపారుల ప్రతి రోజు అవసరాలను దృష్టిలో ఉంచుకుని బ్యాంకు స్మార్ట్‌ హబ్‌ను డిజైన్‌ చేసింది. కార్డులు, యూపీఐ, క్యూఆర్‌ కోడ్‌ వంటి వివిధ రకాల చెల్లింపు విధానాల ద్వారా ఇంటరాపరబుల్‌ పేమెంట్లకు ఈ యాప్‌ వీలు కల్పిస్తుంది. మొబైల్‌, ఈ మెయిల్‌ ద్వారా పేమెంట్‌లింక్‌ను పంపి మర్చంట్లు రిమోట్‌ పేమెంట్లను తీసుకోవచ్చు. 

Updated Date - 2022-10-07T09:22:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising