ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పసిడి రవాణాకూ ఈ-వే బిల్లు !

ABN, First Publish Date - 2022-06-24T06:51:39+05:30

పసిడి రవాణాను మరింత కట్టుదిట్టం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యంగా రూ.2 లక్షల కంటే ఎక్కువ విలువైన పసిడి, విలువైన లోహాలు, రాళ్ల అంతర్రాష్ట్ర రవాణాకు ఈ-వే బిల్లు తప్పనిసరి చేయాలని యోచిస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: పసిడి రవాణాను మరింత కట్టుదిట్టం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యంగా రూ.2 లక్షల కంటే ఎక్కువ విలువైన పసిడి, విలువైన లోహాలు, రాళ్ల అంతర్రాష్ట్ర రవాణాకు ఈ-వే బిల్లు తప్పనిసరి చేయాలని యోచిస్తోంది. అలాగే రూ.20 కోట్లకు మించి వార్షిక టర్నోవర్‌ ఉండి పన్ను చెల్లింపుల పరిధిలో ఉన్న వ్యాపారులు, వ్యాపార సంస్థలు ఇతర వ్యాపారులు, వ్యా పార సంస్థలకు (బీ2బీ) సరఫరా చేసే పసిడి, విలువైన రాళ్ల రవాణా లావాదేవీలకు ఈ-ఇన్వాయిస్‌ను తప్పనిసరి చేసే విషయాన్నీ పరిశీలిస్తోంది.28-29 తేదీల్లో జరిగే జీఎస్‌టీమండలి సమావేశంలో వీటిపై చర్చించనున్నారు.

Updated Date - 2022-06-24T06:51:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising