ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈవీ వ్యాపారంలోకి అదానీ గ్రూప్‌

ABN, First Publish Date - 2022-01-22T08:21:32+05:30

అదానీ గ్రూప్‌ కొత్తగా విద్యుత్‌ వాహనాల (ఈవీ) వ్యాపారంలోకి ప్రవేశిస్తోంది. ఇందుకోసం ఇప్పటికే ఒక కంపెనీని నమోదు చేసింది....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: అదానీ గ్రూప్‌ కొత్తగా విద్యుత్‌ వాహనాల (ఈవీ) వ్యాపారంలోకి ప్రవేశిస్తోంది. ఇందుకోసం ఇప్పటికే ఒక కంపెనీని నమోదు చేసింది. ఎస్‌బీ అదానీ ఫ్యామిలీ ట్రస్ట్‌ ద్వారా  అదానీ గ్రూప్‌ ఈ కంపెనీని ఈ నెల 17న నమోదు చేసింది. పీఎల్‌ఐ పథకం ద్వారా అన్ని రకాల ప్రయాణ వాహనాల ఉత్పత్తి చేపట్టాలని అదానీ గ్రూప్‌ భావిస్తోంది.

Updated Date - 2022-01-22T08:21:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising