ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గోల్డ్‌స్టోన్‌ చేతికి ఈక్విటాస్‌ టెక్‌

ABN, First Publish Date - 2022-05-17T06:07:22+05:30

టెక్నాలజీ ఆధారిత లాజిస్టిక్‌ సొల్యూషన్లు, ఈ-కామర్స్‌ సేవలను అందిస్తున్న ఈక్విటాస్‌ టెక్నాలజీ్‌సను గోల్డ్‌స్టోన్‌ టెక్నాలజీస్‌ సొంతం చేసుకోనుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): టెక్నాలజీ ఆధారిత లాజిస్టిక్‌ సొల్యూషన్లు, ఈ-కామర్స్‌ సేవలను అందిస్తున్న ఈక్విటాస్‌ టెక్నాలజీ్‌సను గోల్డ్‌స్టోన్‌ టెక్నాలజీస్‌ సొంతం చేసుకోనుంది. ఈక్విటా్‌సలో 51-100 శాతం వరకూ వాటాను కొనుగోలు చేయడానికి గోల్డ్‌స్టోన్‌ బోర్డు నిర్ణయించింది. వాటా కొనుగోలు తర్వాత ఈక్విటాస్‌ కంపెనీ గోల్డ్‌స్టోన్‌కు అనుబంధ కంపెనీగా మారుతుంది. ప్రస్తుతం ఈక్విటాస్‌ టెక్నాలజీ్‌సకు చెంది న 99.62 శాతం వాటా ఈక్విటాస్‌ హోల్డింగ్స్‌ లిమిటెడ్‌ చేతిలో ఉంది. ఈక్విటాస్‌ టెక్నాలజీస్‌ చేతికి రావడం ద్వారా గోల్డ్‌స్టోన్‌ ఈ-కామర్స్‌, ఫిన్‌టెక్‌ కార్యకలాపాల్లోకి ప్రవేశించినట్లవుతుంది. లాజిస్టిక్‌ అగ్రిగేటర్‌ సేవలందిస్తున్న ఈక్విటా్‌సకు దక్షిణ భారతంలో 30,000 మంది రిజిస్టర్‌ యూజర్లు ఉన్నారు. 

Updated Date - 2022-05-17T06:07:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising