‘యోలో 247’తో వినోదాత్మక గేమింగ్ అనుభవాలు!
ABN, First Publish Date - 2022-11-01T16:55:08+05:30
ఇంటర్నెట్ విరివిగా అందుబాటులోకి వచ్చిన తర్వాత దేశంలో గేమింగ్ మార్కెట్ ఇటీవలి కాలంలో బాగా వృద్ధి చెందింది. యూజర్లు
న్యూఢిల్లీ: ఇంటర్నెట్ విరివిగా అందుబాటులోకి వచ్చిన తర్వాత దేశంలో గేమింగ్ మార్కెట్ ఇటీవలి కాలంలో బాగా వృద్ధి చెందింది. యూజర్లు మరింత మెరుగైన గేమింగ్ అనుభవాల కోసం ప్రయత్నిస్తున్నారు. భవిష్యత్తులో భారతదేశపు ఐ-గేమింగ్(I-Gaming) పరిశ్రమకు నాయకత్వం వహించే లక్ష్యంతో ఇప్పుడు ఇంటరాక్టివ్ గేమింగ్, వినోద మార్కెట్‌లోకి ప్రవేశించింది ‘యోలో 247’(Yolo247). అనతికాలంలోనే లక్షమంది వినియోగదారులను సొంతం చేసుకుంది. స్పోర్ట్స్ లీగ్స్, టోర్నమెంట్లు, అత్యద్భుత శ్రేణి క్యాసినో గేమ్స్ అయిన బకారట్, టీన్ పత్తి, రౌలెట్, అందర్–బాహర్, పోకర్, బ్లాక్‌జాక్, ఏవియేటర్ మొదలైన వాటిని ఇది అందిస్తుంది. అలాగే, క్రికెట్, ఫుట్‌బాల్, టెన్నిస్ మొదలైన వాటి ఫలితాలను సైతం ఊహించొచ్చు.
యోలో 247లో చాలా ఈజీగా సైన్ ఇన్ కావొచ్చు. నేవిగేషన్ కూడా చాలా సులభం. మరీ ముఖ్యంగా ఈ ప్లాట్‌ఫామ్ పారదర్శకంగా ఉంటుంది. సేఫ్ ఐ-గేమింగ్ అనుభవాలను 24 గంటలూ అందిస్తుంది. అపరిమిత వేగం, లీనమయ్యే వినోద సవారీలోకి ఐ-గేమింగ్ ఔత్సాహికులను తీసుకెళ్లడాన్ని లక్ష్యంగా చేసుకున్నట్టు యోటో 247 చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ వినోద్ డిసౌజా పేర్కొన్నారు. వినియోగదారుల లక్ష్యిత విధానం తమకు అతిపెద్ద బలమని అన్నారు. ఉత్సాహపూరితమైన ఆఫర్లు, నూతన పరిచయాలతో తమ వినియోగదారులకు ఆనందాన్ని కలిగించడానికి సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు.
యోలో 247అందుబాటులోని విస్తృతశ్రేణి గేమ్స్ పట్ల తాను పూర్తి ఆనందంగా ఉన్నట్టు ఆర్య అనే లాయర్ పేర్కొన్నారు. ఇందులో 300 శాతం వెల్కమ్ బోనస్, 5 శాతం వరకు రీఫిల్ బోనస్, 5 శాతం వరకు క్యాష్ బోనస్ వంటివి ఇందులో ఉన్నట్టు పేర్కొన్నారు. వినియోగదారులు యోలో 247 మొబైల్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని పూర్తి వర్చువల్ వినోద అనుభవాలను పొందొచ్చు.
Updated Date - 2022-11-01T16:55:16+05:30 IST