ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బడ్జెట్... ఉద్యోగుల ఆశలు...

ABN, First Publish Date - 2022-01-27T23:45:04+05:30

బడ్జెట్‌పై ఉద్యోగులు పలు ఆశలు పెట్టుకున్నారు. ఫిబ్రవరి ఒకటిన 2022-23 బడ్జెట్‌ను కేంద్రం లోక్‌సభలో ప్రవేశపెట్టనున్న విషయం తెలిైసిందే.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : బడ్జెట్‌పై ఉద్యోగులు పలు ఆశలు పెట్టుకున్నారు. ఫిబ్రవరి ఒకటిన 2022-23 బడ్జెట్‌ను కేంద్రం లోక్‌సభలో ప్రవేశపెట్టనున్న విషయం తెలిైసిందే. నిరుడు  బడ్జెట్ సందర్భంగా... పన్నుకు సంబంధించి ఉద్యోగవర్గాలకు పెద్ద ఊరట దక్కలేదు. ఈ నేపథ్యంలో ఆదాయపన్ను చెల్లింపుదారులు... ఈ బడ్జెట్ పై ఆశలు పెట్టుకున్నారు. స్టాండర్డ్ డిడక్షన్ పరిమితి, ఆదాయపు పన్ను, పీపీఎఫ్ పెట్టుబడులు, వర్క్ ఫ్రమ్ హోమ్ అలవెన్స్, ఇళ్ళ కొనుగోలు రుణాల  కోసం వెసులుబాటు తదితర అంశాలపై ఉద్యోగవర్గాలు  ఆశలు పెట్టుకున్నాయి. 


స్టాండర్డ్ డిడక్షన్ పెంపు... ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో స్టాండర్డ్ డిడక్షన్ పరిమితిని రూ. 50వేల నుండి రూ. లక్ష వరకు పెంచాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. నిర్మలమ్మ దీనిని 30 శాతం నుండి 35 శాతానికి పెంచవచ్చునని వినవస్తోంది. కరోనా నేపథ్యంలో వ్యయాలు పెరిగినందున... స్టాండర్డ్ డిడక్షన్ పరిమితిని పెంచాలని ఉద్యోగులు కోరుతున్నారు. ఇక...  2019 లో రూ. 40 వేలుగా ఉన్న స్టాండర్డ్ డిడక్షన్ పరిమితిని పీయూష్ గోయల్ రూ. 50 వేలకు పెంచిన విషయం తెలిసిందే. ఇప్పుడు కనీసం రూ. 75 వేలకు పెంచాలని ఉద్యోగవర్గాలు  కోరుతున్నాయి. 

Updated Date - 2022-01-27T23:45:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising