ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రూపాయి డౌన్‌

ABN, First Publish Date - 2022-10-04T09:17:00+05:30

డాలర్‌తో రూపాయి మారకం రేటు మానసిక అవధి 82ని దాటే సంకేతాలు కనిపిస్తున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: డాలర్‌తో రూపాయి మారకం రేటు మానసిక అవధి 82ని దాటే సంకేతాలు కనిపిస్తున్నాయి. సోమవారం రూపాయి మళ్లీ నేల చూపులు చూసింది. 42 పైసలు నష్టపోయి రూ.81.82 వద్ద ముగిసింది. ఈక్విటీ మార్కెట్‌ నష్టాలు, పెరుగుతున్న ముడి చము రు ధర ఇందుకు ప్రధాన కారణం. ప్రతికూల ఆర్థిక పరిస్థితులు దీనికి జోడయ్యాయి. ఉదయం రూ.81.65 వద్ద ప్రారంభమైన రూపాయి ఇంట్రా డేలో రూ.81.98 వరకు పడిపోయింది. చివరికి 42 పైసల నష్టంతో రూ.81.82 వద్ద ముగిసింది. 

Updated Date - 2022-10-04T09:17:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising