ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విమానాలు జాప్యం... Indigoను వివరణ కోరిన DGCA

ABN, First Publish Date - 2022-07-03T23:38:18+05:30

విమానాల జాప్యానికి సంబంధించి వివరణనివ్వాల్సిందిగా... Indigo Airlinesను DGCA(Director General of Civil Aviation) కోరింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : విమానాల జాప్యానికి సంబంధించి వివరణనివ్వాల్సిందిగా... Indigo Airlinesను  DGCA(Director General of Civil Aviation) కోరింది. దేశవ్యాప్తంగా విమానాలు జాప్యంతో నడుస్తోన్న విషయాన్ని DGCA తీవ్రంగా పరిగణించింది. కాగా... సిబ్బంది అందుబాటులో లేకపోవడం వల్ల దేశవ్యాప్తంగా పలు ఇండిగో విమానాలు షెడ్యూల్‌లో ఆలస్యంగా నడుస్తున్నట్లు వినవస్తోంది. 


క్యాబిన్ సిబ్బంది కొరత కారణంగా నిన్న(శనివారం) పలు ఇండిగో విమానాలు ఆలస్యంగా నడిచాయి. విమానయాన మంత్రిత్వ శాఖ డేటాను ఉటంకిస్తూ... ఇండిగో యొక్క దేశీయ విమానాలలో 55 శాతం షెడ్యూల్‌లో వెనుకబడి ఉన్నాయని ఓ నివేదిక పేర్కొంది. గణనీయమైన సంఖ్యలో క్యాబిన్ సిబ్బంది అనారోగ్యంతో సెలవు తీసుకోవడమే ఇందుకు కారణమని ఇండిగో పేర్కొంది. భారతదేశపు అతిపెద్ద విమానయాన సంస్థ అయిన ఇండిగో ప్రస్తుతం రోజుకు 1,600 విమానాలను  దేశీయంగా, అంతర్జాతీయంగా నిర్వహిస్తోంది. 

Updated Date - 2022-07-03T23:38:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising