ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీబీని గుర్తించే దేశీ కిట్‌: మైల్యాబ్‌

ABN, First Publish Date - 2022-12-06T01:01:52+05:30

టీబీ వ్యాధిని గుర్తించడానికి తొలిసారిగా దేశీయంగా అభివృద్ధి చేసిన కిట్‌ను మైల్యాబ్‌ అందుబాటులోకి తీసుకురానుంది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): టీబీ వ్యాధిని గుర్తించడానికి తొలిసారిగా దేశీయంగా అభివృద్ధి చేసిన కిట్‌ను మైల్యాబ్‌ అందుబాటులోకి తీసుకురానుంది. ‘ప్యాథోడిటెక్ట్‌ ఎంటీబీ ఆర్‌ఐఎఫ్‌ అండ్‌ ఐఎన్‌హెచ్‌ డ్రగ్‌ రెసిస్టాన్స్‌’ కిట్‌కు సీడీఎ్‌ససీఓ టీబీ నిపుణుల కమిటీ, ఐసీఎంఆర్‌ అనుమతి లభించిందని మైల్యాబ్‌ వెల్లడించింది. ఈ కిట్‌ టీబీ ఔషధాలకు సంబంధించిన డ్రగ్‌ రెసిస్టెన్స్‌ను కూడా గుర్తిస్తుంది. భారత టీబీ టెస్టింగ్‌లో ఇది ఒక మైలురాయి అని మైల్యాబ్‌ ఎండీ హస్ముఖ్‌ రావల్‌ తెలిపారు. 2021లో దేశంలో 19.3 లక్షల కొత్త టీబీ రోగులను గుర్తించారు. 2020లో గుర్తించిన రోగులతో పోలిస్తే ఇది 19 శాతం అధికమని కంపెనీ పేర్కొంది. 2020లో టీబీ కారణంగా 4.93 లక్షల మంది మరణించారు.

Updated Date - 2022-12-06T01:02:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising