ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పతనమవుతోన్న ‘క్రిప్టో’...

ABN, First Publish Date - 2022-01-25T23:16:56+05:30

ప్టో కరెన్సీ మళ్లీ పతనమవుతోంది. ఫెడ్ వడ్డీ రేట్లు, ఒమిక్రాన్ కేసులు, చమురు ధరలు సహా ఇతరత్రా పలు అంశాలు క్రిప్టో మార్కెట్ పై ప్రభావం చూపుతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై : క్రిప్టో కరెన్సీ మళ్లీ పతనమవుతోంది. ఫెడ్ వడ్డీ రేట్లు, ఒమిక్రాన్ కేసులు, చమురు ధరలు సహా ఇతరత్రా పలు అంశాలు క్రిప్టో మార్కెట్ పై ప్రభావం చూపుతున్నాయి. క్రిప్టో దిగ్గజం బిట్‌కాయిన్  ఏకంగా 33 వేల డాలర్ల స్థాయి(నిన్నటికి... అంటే... సోమవారం సాయంత్రానికి) పడిపోయింది. ఇతర క్రిప్టో కరెన్సీలు కూడా భారీగా పతనమయ్యాయి. బిట్ కాయిన్ 6 శాతం తగ్గి 33 వేల డాలర్లకు వద్ద ఉండగా, ఇతర క్రిప్టోల విషయానికి వస్తే ఎథేరియం 10.89 శాతం క్షీణించి 2,194 డాలర్లు, ఎక్స్‌పీఆర్ 0.39 శాతం క్షీణించి 0.561 డాలర్ల వద్ద, టెర్రా 0.50 శాతం క్షీణించి 60.81 డాలర్ల వద్ద, సోలానా 0.81 శాతం తగ్గి 82.24 డాలర్ల వద్ద, కార్డానో 12.84 శాతం క్షీణించి 0.970441 డాలర్ల వద్ద, స్టెల్లార్ 9.94 శాతం పడిపోయి 0.174459 డాలర్ల వద్ద, డోజీకాయిన్ 0.31 తగ్గి 0.127851 డాలర్ల వద్ద, షిబా ఇను 1.43 శాతం తగ్గి 0.000019 డాలర్ల వద్ద ట్రేడ్ అయ్యాయి. 

Updated Date - 2022-01-25T23:16:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising