ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పక్కాగా కంపెనీల చిరునామాల పరిశీలన

ABN, First Publish Date - 2022-08-20T06:11:03+05:30

అల్లాటప్పా కంపెనీలకు చెక్‌పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక చర్య తీసుకుంది. ఇక రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కంపెనీస్‌ (ఆర్‌ఓసీ) నేరుగా కంపెనీలు ఇచ్చిన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : అల్లాటప్పా కంపెనీలకు చెక్‌పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక చర్య తీసుకుంది. ఇక రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కంపెనీస్‌ (ఆర్‌ఓసీ) నేరుగా కంపెనీలు ఇచ్చిన చిరునామాలకు వెళ్లి, ఆ చిరునామా నిజమా? కాదా? అనే విషయాన్ని ఇద్దరు స్థానిక సాక్షుల సమక్షంలో చెక్‌ చేయవచ్చు. ఇందుకోసం అవసరమైతే స్థానిక పోలీసుల సహాయమూ తీసుకోవచ్చు. ఆ తర్వాత కంపెనీ నమోదిత కార్యాలయం ఆర్‌ఓసీకి తెలిపిన అడ్రస్‌లో ఉందీ లేనిదీ ఫోటో తీసుకుని అప్‌లోడ్‌ చేయవచ్చు. ఈ విషయంలో ఏ మాత్రం తేడా ఉన్నా, ఆయా కంపెనీలకు నోటీసులు జారీ చేసి.. వాటి  పేర్లను నమోదిత కంపెనీల జాబితా నుంచి తొలగించవచ్చు. ఇందుకు సంబంధించి కంపెనీల చట్టంలో ప్రభుత్వం మార్పులు చేసింది. త్వరలోనే దీనికి సంబంధించి నోటిఫికేషన్‌ విడుదల కానుంది.

Updated Date - 2022-08-20T06:11:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising