ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హైదరాబాద్‌ విపణిలోకి సీబీ300ఎఫ్‌ బైక్‌

ABN, First Publish Date - 2022-08-09T05:53:23+05:30

హోండా బిగ్‌వింగ్‌ హైదరాబాద్‌ విపణిలోకి సరికొత్త ప్రీమియం బైక్‌ సీబీ300ఎ్‌ఫను విడుదల చేసింది. దేశంలో రైడింగ్‌ సంస్కృతి పెరుగుతోందని..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ధర రూ.2.25 లక్షల నుంచి


హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): హోండా బిగ్‌వింగ్‌ హైదరాబాద్‌ విపణిలోకి సరికొత్త ప్రీమియం బైక్‌ సీబీ300ఎ్‌ఫను విడుదల చేసింది. దేశంలో రైడింగ్‌ సంస్కృతి పెరుగుతోందని.. ఈ నేపథ్యంలో స్ట్రీట్‌ఫైటర్‌ మోటార్‌సైకిళ్లకు ఆదరణ లభిస్తోందని హోండా మోటార్‌సైకిల్‌ అండ్‌ స్కూటర్స్‌ ఇండియా (ప్రీమియం మోటార్‌సైకిల్‌ బిజినెస్‌) అధిపతి రాజగోపి తెలిపారు. 293 సీసీ, 4 వాల్వ్‌ ఎస్‌ఓహెచ్‌సీ ఇంజిన్‌ తదితరాలు ఈ బైక్‌ ప్రత్యేకతలు. సీబీ300ఎఫ్‌ బైక్‌ ధర రూ.2.25 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. 


Updated Date - 2022-08-09T05:53:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising