ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కెనరా బ్యాంక్‌ డివిడెండ్‌ 65%

ABN, First Publish Date - 2022-06-24T06:50:50+05:30

గడిచిన ఆర్థిక సంవత్సరానికి (2021-22) సంబంధించి రూ.10 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుకు రూ.6.5 (65ు) డివిడెండ్‌ను కెనరా బ్యాంక్‌ ప్రకటించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు (ఆంధ్రజ్యోతి): గడిచిన ఆర్థిక సంవత్సరానికి (2021-22) సంబంధించి రూ.10 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుకు రూ.6.5 (65ు) డివిడెండ్‌ను కెనరా బ్యాంక్‌ ప్రకటించింది. డైరెక్టర్ల బోర్డు ఈ మేరకు డివిడెండ్‌ను  సిఫారసు చేసిందని, వాటాదారుల ఆమోదానికి లోబడి దీన్ని చెల్లించనున్నట్లు గురువారం వర్చువల్‌ నిర్వహించిన బ్యాంక్‌ 20వ వార్షిక సర్వసభ్య సమావేశంలో కెనరా బ్యాంక్‌ ఎండీ, సీఈఓ ఎల్‌వీ ప్రభాకర్‌ వెల్లడించారు. డివిడెండ్‌ చెల్లింపునకు జూన్‌ 16వ తేదీని రికార్డు తేదీగా నిర్ణయించినట్లు బ్యాంక్‌ తెలిపింది. ఖాతాదారులు అందిస్తున్న సహకారంతో బ్యాంక్‌ శరవేగంగా వృద్ధి పథంలో దూసుకుపోతోందని ఈ సందర్భంగా ప్రభాకర్‌ అన్నారు. 

Updated Date - 2022-06-24T06:50:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising