ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

17590 పైన బుల్లిష్‌

ABN, First Publish Date - 2022-10-17T09:37:41+05:30

నిఫ్టీ గత వారం 17348-16950 పాయింట్ల మధ్యన కదలాడి 128 పాయింట్ల నష్టంతో 17186 వద్ద ముగిసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆస్ర్టో గైడ్‌

 (అక్టోబరు 17-21 తేదీల మధ్య వారానికి) 

నిఫ్టీ గత వారం 17348-16950 పాయింట్ల మధ్యన కదలాడి 128 పాయింట్ల నష్టంతో 17186 వద్ద ముగిసింది. ఈ వారాంతంలో 17590 కన్నా పైన ముగిస్తే స్వల్పకాలానికి బుల్లిష్‌ అవుతుంది.

20, 50, 100, 200 రోజుల చలన సగటు స్థాయిలు 17439, 17495, 16861, 16987 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి. 50 డిఎంఏ 200 డిఎంఏ కన్నా దిగువకు రావడం దీర్ఘకాలిక బేరిష్‌ ట్రెండ్‌ సంకేతం. 

బ్రేకౌట్‌ స్థాయి: 17590 

బ్రేక్‌డౌన్‌ స్థాయి : 16780

నిరోధ స్థాయిలు: 17390, 17490, 

17590 (17290 పైన బుల్లిష్‌)      

మద్దతు స్థాయిలు: 16980, 16880, 

16780 (17080 దిగువన బేరిష్‌)  

డా. భువనగిరి అమర్‌నాథ్‌ శాస్త్రీ

Updated Date - 2022-10-17T09:37:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising