17975 పైన బుల్లిష్ (ఏప్రిల్ 4-8 తేదీల మధ్య వారానికి)
ABN, First Publish Date - 2022-04-04T07:54:22+05:30
నిఫ్టీ గత వారం 17004- 17704 పాయింట్ల మధ్యన కదలాడి 517 పాయింట్ల లాభంతో 17670 వద్ద ముగిసింది. ఈ వారాంతంలో 17975 కన్నా పైన ముగిస్తే స్వల్పకాలానికి బుల్లిష్ అవుతుంది.
నిఫ్టీ గత వారం 17004- 17704 పాయింట్ల మధ్యన కదలాడి 517 పాయింట్ల లాభంతో 17670 వద్ద ముగిసింది. ఈ వారాంతంలో 17975 కన్నా పైన ముగిస్తే స్వల్పకాలానికి బుల్లిష్ అవుతుంది.
జూ 30, 50, 100, 200 రోజుల చలన సగటు స్థాయిలు 16904, 17122, 17437, 17069 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి. 50 డిఎంఏ 200 డిఎంఏ కన్నా పైనే ఉండడం దీర్ఘకాలిక బుల్లిష్ ట్రెండ్ సంకేతం.
బ్రేకౌట్ స్థాయి :17975 బ్రేక్డౌన్ స్థాయి : 17270,
నిరోధ స్థాయిలు: 17775, 17875, 17975
(17675 పైన బుల్లిష్)
మద్దతు స్థాయిలు: 17470, 17370, 17270
(17570 దిగువన బేరిష్)
Updated Date - 2022-04-04T07:54:22+05:30 IST