ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

17500 పైన బుల్లిష్‌ దిగువన బేరిష్‌

ABN, First Publish Date - 2022-10-03T08:40:43+05:30

నిఫ్టీ గత వారం 17196-16748 పాయింట్ల మధ్యన కదలాడి 233 పాయింట్ల నష్టంతో 17094 వద్ద ముగి సింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

(అక్టోబరు 3-7 తేదీల మధ్య వారానికి) 


గత వారం నిఫ్టీ : 17094  (-233)    

నిఫ్టీ గత వారం 17196-16748 పాయింట్ల మధ్యన కదలాడి 233 పాయింట్ల నష్టంతో 17094 వద్ద ముగి సింది. ఈ వారాంతంలో 17500 కన్నా పైన ముగిస్తే స్వల్పకాలానికి బుల్లిష్‌ అవుతుంది.

20, 50, 100, 200 రోజుల చలన సగటు స్థాయిలు 17581, 17410, 16826, 16983 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలు స్తాయి. 50 డిఎంఏ 200 డిఎంఏ కన్నా దిగువకు రావడం దీర్ఘకాలిక బేరిష్‌ ట్రెండ్‌ సంకేతం. 

బ్రేకౌట్‌ స్థాయి:   17500 బ్రేక్‌డౌన్‌ స్థాయి : 16700

నిరోధ స్థాయిలు :   17300, 17400,

        17500 (17200 పైన బుల్లిష్‌)      

మద్దతు స్థాయిలు:  16900, 16800,    

        16700 (17000 దిగువన బేరిష్‌)

Updated Date - 2022-10-03T08:40:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising