ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీఎ్‌సఎన్‌ఎల్‌కూ 5జీ స్పెక్ట్రమ్‌ కేటాయించాలి

ABN, First Publish Date - 2022-03-22T08:27:06+05:30

ప్రభుత్వ రంగంలోని బీఎ్‌సఎన్‌ఎల్‌కూ ప్రైవేట్‌ సంస్థలకు కేటాయించినట్లుగానే 5జీ స్పెక్ట్రమ్‌ కేటాయించాలని...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగంలోని బీఎ్‌సఎన్‌ఎల్‌కూ ప్రైవేట్‌ సంస్థలకు కేటాయించినట్లుగానే   5జీ స్పెక్ట్రమ్‌ కేటాయించాలని పార్లమెంట్‌ స్థాయీ సంఘం కోరింది. అంతేకాకుండా ఇందుకు అవసరమైన యంత్ర పరికరాల కొనుగోలులోనూ కంపెనీకి స్వేచ్ఛ ఉండాలని స్పష్టం చేసింది. అప్పుడే బీఎ్‌సఎన్‌ఎల్‌.. ప్రైవేట్‌ సంస్థలతో సమానంగా పోటీ చేయగలుగుతుందని కాంగ్రెస్‌ ఎంపీ శశి థరూర్‌ నాయకత్వంలోని పార్లమెంట్‌ స్థాయీ సంఘం తేల్చిచెప్పింది. కాగా మరో ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ ఎంటీఎన్‌ఎల్‌కు ఉన్న రూ.26,500 కోట్ల అప్పులు, ఆస్తులను స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌ (ఎస్‌పీవీ)కు బదిలీ చేసి.. ఎంటీఎన్‌ఎల్‌ను బీఎ్‌సఎన్‌ఎల్‌లో విలీనం చేయాలని సిఫారసు చేసింది. అలాగే 4జీ సేవల ద్వారా బీఎ్‌సఎన్‌ఎల్‌ ఆదాయం మెరుగుపడి ఆర్థికంగా నిలదొక్కుకునే అవకాశం ఉందని పేర్కొంది.

Updated Date - 2022-03-22T08:27:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising