ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

$61 బిలియన్ల భారీ డీల్... VMwareను బ్రాడ్‌కామ్ కొనుగోలు

ABN, First Publish Date - 2022-05-27T22:50:13+05:30

బ్రాడ్‌కామ్ అతిపెద్ద టెక్ డీల్‌లో భాగంగా... $61 బిలియన్లకు VMwareను కొనుగోలు చేసింది. బ్రాడ్‌కామ్ ఇంక్. క్లౌడ్-కంప్యూటింగ్ కంపెనీ VMware Inc.ను దాదాపు $61 బిలియన్ల నగదు, స్టాక్‌తో కొనుగోలు చేయడానికి అంగీకరించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ : బ్రాడ్‌కామ్ అతిపెద్ద టెక్ డీల్‌లో భాగంగా... $61 బిలియన్లకు ను కొనుగోలు చేసింది. బ్రాడ్‌కామ్ ఇంక్. క్లౌడ్-కంప్యూటింగ్ కంపెనీ VMware Inc.ను దాదాపు $61 బిలియన్ల నగదు, స్టాక్‌తో కొనుగోలు చేయడానికి అంగీకరించింది. VMware షేర్‌హోల్డర్‌లు ప్రతి VMware షేర్‌కు $142.50 నగదు, లేదా...  0.2520 బ్రాడ్‌కామ్ సాధారణ స్టాక్‌లను స్వీకరించడానికి అవకాశముంటుంది. బ్రాడ్‌కామ్ VMware సంబంధిత నికర రుణంలో $8 బిలియన్లను కూడా స్వీకరించనుంది.


ఈ డీల్‌లో భాగంగా... రెండు రోజుల క్రితం(బుధవారం) కామన్ స్టాక్ ముగింపు ధర ఆధారంగా $61 బిలియన్ల విలువైన నగదు/స్టాక్ లావాదేవీలో బ్రాడ్‌కామ్ VMwareను కొనుగోలు చేయనున్నట్లు బ్రాడ్‌కామ్ ప్రకటించింది. Mware కూడా ఈ ప్రకటనేను ధృవీకరించింది. కాగా... ఈ డీల్ నేపథ్యంలో బ్రాడ్‌కామ్ స్టాక్ నిన్న(గురువారం) 3.5 %, VMware షేర్లు 3. 1% పెరిగాయి. బ్రాడ్‌కామ్ గతంలో(2018 లో) CA టెక్నాలజీస్‌ను $18.9 బిలియన్లకు, సిమాంటెక్‌ను 2019 లో $10.7 బిలియన్లకు కొనుగోలు చేసింది. VMware గత సంవత్సరం చివరలో రుణాన్ని చెల్లించే ప్రయత్నంలో డెల్ నుండి విడిపోయింది.

Updated Date - 2022-05-27T22:50:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising