ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఫిబ్రవరిలో ‘బయో ఏషియా-2023’

ABN, First Publish Date - 2022-12-09T01:16:25+05:30

ఫార్మా, మెడ్‌ టెక్‌ రంగాల్లో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎ్‌సఎంఈ)ను ప్రోత్సహించడానికి వీలుగా 2023 ఫిబ్రవరి 24 నుంచి 26 వరకు హైదరాబాద్‌లో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి): ఫార్మా, మెడ్‌ టెక్‌ రంగాల్లో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎ్‌సఎంఈ)ను ప్రోత్సహించడానికి వీలుగా 2023 ఫిబ్రవరి 24 నుంచి 26 వరకు హైదరాబాద్‌లో బయో ఏషియా సదస్సును నిర్వహించనున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహించనున్న ఈ సదస్సులో వైద్య పరికరాలు, ఫార్మాస్యూటికల్‌తో పాటు దాని అనుబంధ రంగాలకు చెందిన దాదాపు 60 దాకా పరిశ్రమలు పాల్గొననున్నాయి. రెండు దశాబ్దాలుగా బయో ఏషియాలో హెల్త్‌కేర్‌, లైఫ్‌సెన్సెస్‌ రంగాలకు చెందిన అంతర్జాతీయ, దేశీయ సంస్థలు భాగస్వాములు అవుతున్నారని తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయే్‌ష రంజన్‌ అన్నారు. బయో ఏషియాతో ఎంఎ్‌సఎ్‌సఈ రంగాలకు ఊతం కలుగనుందని ఎంఎ్‌సఈఈ అదనపు అభివృద్ధి కమిషనర్‌ చంద్రశేఖర్‌ అన్నారు.

Updated Date - 2022-12-09T01:16:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising