ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భాన్జు ప్లాట్‌ఫామ్‌కు రూ.115 కోట్ల నిధులు

ABN, First Publish Date - 2022-09-23T07:02:52+05:30

హైదరాబాద్‌కు చెందిన అంతర్జాతీయ మ్యాథ్స్‌ లెర్నింగ్‌ ప్లాట్‌ఫామ్‌ భాన్జ్జుకు 1.5 కోట్ల డాలర్ల (దాదాపు రూ.115 కోట్లు) నిధులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: హైదరాబాద్‌కు చెందిన అంతర్జాతీయ మ్యాథ్స్‌ లెర్నింగ్‌ ప్లాట్‌ఫామ్‌ భాన్జు (Bhanzu) 1.5 కోట్ల డాలర్ల (దాదాపు రూ.120 కోట్లు) నిధులు లభించాయి. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన మానవ క్యాలిక్యులేటర్‌గా పేరు పొందిన నీలకంఠ భాను ఈ ప్లాట్‌ఫామ్‌ను స్థాపించారు. అంతర్జాతీయ గ్లోబల్‌ ఇన్వెస్టర్లు ఎయిట్‌ రోడ్స్‌ వెంచర్స్‌ ఆధ్వర్యంలో మదుపర్లు సిరీస్-ఏ నిధుల కింద ఈ మొత్తాన్ని సమకూర్చారు.


మరో అంతర్జాతీయ ఇన్వెస్టర్‌ సంస్థ బీ క్యాపిటల్‌ కూడా పెట్టుబడులు పెట్టింది. టెక్‌ మౌలిక సదుపాయాలను, మ్యాథ్స్‌ కరిక్యులమ్‌లను బలోపేతం చేసుకోవడానికి భాన్జు ఈ నిధులను వినియోగిస్తుందని కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈఓ నీలకంఠ భాను తెలిపారు. లెక్కలంటే భయం లేకుండా ఆనందంతో నేర్చుకునే విధంగా విద్యార్థులను తీర్చిదిద్దడానికి వీలుగా కరిక్యులమ్‌ను తీర్చిదిద్దినట్లు చెప్పారు. 

Updated Date - 2022-09-23T07:02:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising